Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-విప్రో కంపెనీ సీఈఓ భానుమూర్తి
-నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్
-ఫుల్ల్ట్రాన్ కంపెనీ హెడ్ ఆఫ్ స్ట్రాటజీ ఆనంద్ నటరాజన్
-డీఈ షా కంపెనీ ఎక్స్ ఎండి మధు పూమలి
-క్వాట్రో కంపెనీ సీఈఓ రాజేష్ లతో మంత్రి నారా లోకేష్ భేటీ
- ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
- ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆపరేషన్స్ మరింతగా పెంచాలి అని కోరిన మంత్రి నారా లోకేష్
- బ్లాక్ చైన్ బిజినెస్ సమ్మిట్ ప్రతి సంవత్సరం నిర్వహించడానికి సహకరించడం తో పాటు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి అని నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ను కోరిన మంత్రి నారా లోకేష్
- బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్ గా మారేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తాయి.ఆంధ్రప్రదేశ్ లో ఐ టి అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తాం అని హామీ ఇచ్చిన నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్
- విశాఖపట్నం విప్రో క్యాంపస్ ను మరింతగా అభివృద్ధి చేసి ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలి అని కోరిన మంత్రి నారా లోకేష్
- ఆపరేషన్స్ పెంచడంతో పాటు కంపెనీ శిక్షణా తరగతుల నిర్వహణ విశాఖపట్నం కు తరలిస్తున్నాం అని దీని వలన దేశంలో విప్రో కంపెనీ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరు విశాఖపట్నం కు వచ్చి శిక్షణ పొందుతారు
- త్వరలో విశాఖపట్నం విప్రో క్యాంపస్ లో నూతన ప్రోజెక్టులు ప్రారంభించబోతున్నాం దీని వలన అదనంగా ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నాం అని తెలిపిన విప్రో సిఓఓ భాను మూర్తి