బిగ్ బాస్ పబ్లిక్ టాక్ : జెన్యూన్ పబ్లిక్ టాక్

బిగ్ బాస్ పబ్లిక్ టాక్ : జెన్యూన్ పబ్లిక్ టాక్
Bigg Boss

బిగ్ బాస్ అంటే నాకు అసలు ఇష్టం లేదు . మా ఇంట్లో అందరూ చూస్తారు కానీ కానీ మాత్రం అసలు బిగ్ బాస్ అంటే అసలు ఇష్టం లేదు . బాగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం బాగా ఓవర్ ఆక్షన్ చేస్తారు . బిగ్ బాస్ చూసే వాళ్ళు మొత్తం చాలా మంది అమ్మాయి లే చూస్తారు . కానీ అందులో కొట్టుకోవడం అరుచుకోవడం అంటే నాకు అసలు నచ్చట్లేదు . బిగ్ బాస్ వేస్ట్ అని కాదు నాకు నచ్చట్లేదు .

ఈ..అబ్బాయి చెప్పే మాటలు మీరు కూడా వినండి :