- రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు కోట్ల అంద్రుల ఆకాంక్ష.
- ఏపి పై బిజెపి ఉద్దేశం ఏమిటో అర్దం కావడం లేదు.
- దర్మ దీక్ష పేరుతో మరొసారి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- కేంద్రం మీద యుద్ధం అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
- వైసీపీ.అవినీతి తో కంపుకొట్టుకు పోయిందని చంద్రబాబు.అన్నడంహాస్యస్పదం.
- మీరా అవినీతి గురించి మాట్లాడే ది.పంచభూతుల నుండి పట్టు సీమ వరకుఅవినీతి మయం.
- రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఇదీ కొత్త గేమ్.
- చంద్రబాబు నాయుడు దీ నాలుక తాడిపట్టా.
- బిజెపి తో లాలుచీ పడింది ఏవరో ప్రజలు గమనిస్తున్నారు.
- అవిశ్వాసం సమయంలో పార్టీ లను కూడా కుడకడతామన్న పవన్.కనపించకుండాపోయారు.
- బిజెపి పెద్దలరా మీకు ఇంకాసమయం ఉంది.మా యువత ను చనిపోయాలా పురికొల్పవద్దు.
- బిజెపి టిడిపి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలి.
- ప్యాకేజీ కంటే ఏమిస్తారని సన్మానాలు చేశారు.
- రాష్ట్ర ప్రయోజనాన్ని కోసం కలసి ఉన్నారంటా .ఇప్పుడు మరోసారి కలసి ఉండే ప్రయత్నాలు చేస్తారంటా.
- చిన్నబాబు అవినీతి మీ తండ్రి అవినీతి.పైచర్చిద్దామా..విశాఖపట్నం నుంచి ప్రారంబిద్దామా.
- మీరు మీమంత్రులు విశాఖపట్నం ను దోచుకు తిన్న లేదా…
- కాంట్రాక్ట్ లకోసం ప్రత్యేక హోదా ను తాకట్టు పెట్టలేదా.అగ్రిగోల్డ్ అస్దులను దోచుకోలేదా..
పెద్ద నోట్లు రద్దు సమయంలో మీ కంపెనీ షేర్ లను ఎంతకు అమ్ముకున్నారు.రాజదాని కి సమీపంలో మైనింగ్ మాఫియా జరగడం లేదా..
ఎన్నికలు వచ్చే టప్పటికి ప్రవచనలు చేపడంకాదు..
ఇద్దరు దొంగలు.కదా..