సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది.అంతే కాదు ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. అటు చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
దర్యాప్తు ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదన్న సుప్రీంకోర్టు..ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట కల్పించింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.