BREAKING: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దే ఘనవిజయం ..!

BREAKING: Pawan Kalyan's big win in Pithapuram ..!
BREAKING: Pawan Kalyan's big win in Pithapuram ..!

పిఠాపురంలో భారీ విక్టరీ కొట్టారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. 50 వేల మెజారిటీతో  భారీ విక్టరీ కొట్టాడు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గారు . దీంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ కి రానున్నారు.

ఇప్పటికే ఆయన ప్రయాణించే హెలికాప్టర్‌ దిగేందుకు పోలీసుల దగ్గర నుంచి అనుమతి తీసుకున్నారు. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుండటంతో ఆయన కాకినాడ వస్తున్నాడు . జిల్లా నాయకులతో కలిసి ఆయన కౌంటింగ్ విశేషాలు తెలుసుకోనున్నట్లు గా సమాచారం.

BREAKING: Pawan Kalyan's big win in Pithapuram ..!
BREAKING: Pawan Kalyan’s big win in Pithapuram ..!

కాగా తెలుగు దేశం పార్టీ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి డేట్ , టైమ్‌, ప్లేస్‌ కూడా ఫిక్స్‌ అయింది. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నాడు . 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు…. ఈ నెల 9న అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నాడు .