ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “బడ్డీ”…… !

"Buddy" which has come to streaming in OTT......!
"Buddy" which has come to streaming in OTT......!

మెగా యంగ్ హీరో శిరీష్ కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత చేసిన అవైటెడ్ ప్రయోగాత్మక మూవీ నే “బడ్డీ”. కోలీవుడ్ లో హీరో ఆర్య నటించిన టెడ్డి నుంచి ఆ టెడ్డి బేర్ కాన్సెప్ట్ ను తీసుకొని తెలుగులో దర్శకుడు సాన్ అంటోన్ తెరకెక్కించిన మూవీ నే ఈ బడ్డీ. అయితే డీసెంట్ ప్రమోషన్స్ నడుమ థియేటర్స్ లోకి రిలీజ్ కు వచ్చింది కానీ ఈ మూవీ అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కు ఈ మూవీ వచ్చేసింది.

"Buddy" which has come to streaming in OTT......!
“Buddy” which has come to streaming in OTT……!

ఈ మూవీ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో ఈ మూవీ ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ని ఇప్పుడు ట్రై చేయాలి అనుకునే వారు అయితే ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ కి హిప్ హాఫ్ తమిళా సంగీతం అందించగా గాయత్రి భరద్వాజ్, ప్రిషా సింగ్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ మూవీ ని స్టూడియో గ్రీన్ వారు నిర్మాణం వహించారు.