Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభుత్వానికి, చంద్రబాబుకు మద్దతిచ్చే అంశానికే పరిమితమైన బుట్టా.
టెక్నికలుగా ఇబ్బంది రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు.
మంచి మూహుర్తం చూసుకుని పార్టీలో చేరతారంటోన్న బుట్టా వర్గీయులు.
రేణుక వెంట వచ్చిన కార్యకర్తలకు మాత్రమే పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన బాబు.
చంద్రబాబు కామెంట్స్ :
- బుట్టా రేణుక మద్దతు ఇవ్వడం సంతోషం.
- ప్రభుత్వం మంచి పనులకు ఆకర్షితులౌతున్నారు.
- మంచిని ప్రోత్సహించే వారు టీడీపీ మద్దతు తెలపాలి.
- కొంత మందికి మద్దతు తెలపాలని ఉన్నా… బయటపడ లేకపోతున్నారు.
బుట్టా రేణుక కామెంట్స్ :
- అభివృద్ధికి తోడుగా ప్రభుత్వానికి అండగా ఉంటా.
- చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు.
- ఆనాడు తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలన స్వర్ణయుగం.
- ఇతర రాష్ట్రాల ఎంపీలు చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు వస్తున్నాయి.
- రాజకీయాలకు కొత్త… అయినా అభివృద్ధికి తోడుగా నిలుస్తా.
- పార్టీ నుంచి నన్నెందుకు సస్పెండ్ చేశారో నాకు తెలీదు.
- నా భర్త వైసీపీతో కొంత విబేధించినా… నేను మాత్రం మనస్ఫూర్తిగానే పార్టీ కోసం పని చేశాను.
- నన్ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో విశ్లేషించేంత అనుభవం నాకు లేదు.
- నేను టీడీపీలో చేరడం లేదు.
- టీడీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాను.
- అభివృద్ధి కోసం సచివాలయానికి వచ్చినా… పార్టీ మారుతున్నారనే ప్రచారం చేశారు.
- అందరికీ స్పష్టత ఇవ్వడం కోసం బహిరంగంగా వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపాను.