హాట్ నెస్ కు కేరాఫ్ దిశ..?

Disha Pataniegy
Disha Patani

బాలీవుడ్ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీ..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే . టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సుందరి. ఆ తర్వాత బీ టౌన్ ఎంట్రీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ తన వెరీ హాట్ ఫొటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, నెట్టింట అగ్గి రాజేసింది.తన యెద అందాలతో పాటు కంప్లీట్ బాడీ పార్ట్స్ క్లియర్ గా కనబడేలా డ్రెస్సు ధరించి ఫోజులు కొడుతోంది. ఆ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దిశా పటానీ హాట్ హాట్ ఫోజులు చూసిన నెటిజన్లు ‘హాట్ నెస్ కు కేరాఫ్ దిశ’ అని అంటున్నారు.