Facebook Instagram Pinterest X Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest X Youtube
Friday, October 23, 2026
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version

Entertainment

Latest
  • Latest
  • Featured posts
  • Most popular
  • 7 days popular
  • By review score
  • Random
ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ సబ్జెక్ట్ ‘డోరోతి’.. నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా స్ట్రీమింగ్!

Dorothy: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ సబ్జెక్ట్ ‘డోరోతి’.. నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా స్ట్రీమింగ్!

‘కల్కి 2’: భైరవ మళ్లీ వచ్చేశాడు.. ప్రభాస్ బర్త్‌డేకి మేకర్స్ అదిరిపోయే అప్డేట్!

Kalki 2: ‘కల్కి 2’: భైరవ మళ్లీ వచ్చేశాడు.. ప్రభాస్ బర్త్‌డేకి మేకర్స్ అదిరిపోయే అప్డేట్!

ఓటీటీలోనూ తగ్గని నాని స్టార్ పవర్.. టాప్ ట్రెండింగ్‌లో ‘ది ప్యారడైజ్’!

The Paradise: ఓటీటీలోనూ తగ్గని నాని స్టార్ పవర్.. టాప్ ట్రెండింగ్‌లో ‘ది ప్యారడైజ్’!

ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ట్రోల్స్‌ను పట్టించుకోని మేకర్స్, ఆ సీన్‌లో మాత్రం కీలక మార్పు!

The Paradise: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ట్రోల్స్‌ను పట్టించుకోని మేకర్స్!

నైజాంలో ‘రామాయణ’ బుకింగ్స్‌కు మంచి స్పందన.. తెలుగు, హిందీ షోలకు భారీ డిమాండ్?

Ramayana: నైజాంలో ‘రామాయణ’ బుకింగ్స్‌కు మంచి స్పందన.. !

నాగ చైతన్య తో సినిమా చేయాలనుకుంటున్న డైరెక్టర్

నాగ చైతన్య తో సినిమా చేయాలనుకుంటున్న డైరెక్టర్

భారీ అంచనాలతో ఉన్న డార్లింగ్ సినిమా

భారీ అంచనాలతో ఉన్న డార్లింగ్ సినిమా

పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరు హీరోలు

పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరు హీరోలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ

రికార్డును సెట్ చేసిన మహేష్ బాబు

రికార్డును సెట్ చేసిన మహేష్ బాబు

మహేష్ బాబు ని ఎంచుకున్న ఎస్ ఎస్ రాజమౌళి

మహేష్ బాబు ని ఎంచుకున్న ఎస్ ఎస్ రాజమౌళి

బాలీవుడ్ నటి కోసం ట్రై చేస్తున్న ప్రభాస్

బాలీవుడ్ నటి కోసం ట్రై చేస్తున్న ప్రభాస్

కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు వారాల క్రితం వరకూ లాక్ డౌన్ అన్న మాటకు సరిగా అర్థం తెలీని పరిస్థితి నుంచి ఇప్పుడు అదెలా ఉంటుందో కూడా దేశ ప్రజలకు అనుభవంలోకి వచ్చేసింది. చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే జరిగే లాక్ డౌన్ మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విధిస్తున్నారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మనలాంటి దేశంలో లాక్ డౌన్ కు మించిన ఔషధం లేనట్లే. లాక్ డౌన్ ను విధించిన సమయంలో చాలామంది ఏప్రిల్ 14కు పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ అంత త్వరగా వీడిపోవటం సాధ్యమయ్యేది కాదు. ఎక్కడి దాకానో ఎందుకు కరోనాకు పుట్టిల్లు అయిన వూహాన్ మహానగరంతో దగ్గర దగ్గర 76 రోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తే కానీ కరోనాను కంట్రోల్ చేయలేకపోయారు. అలాంటిది మన దేశంలోని పరిస్థితులు.. మౌలిక సదుపాయాల్ని పరిగణలోకి తీసుకుంటే.. లాక్ డౌన్ మినహాయింపు అనివార్యమని అర్థం కాక మానదు. రెండో దఫా కూడా ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ ను విధిస్తూ ప్రధాని మోడీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేయలేదు. కారణం.. ప్రస్తుత పరిస్థితులే. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. లాక్ డౌన్ ఉంటేనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒకసారి ఎత్తేస్తే పరిస్థితులు మరెంత భయానకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా సరే.. మే 3 తర్వాత పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరో మూడు వారాల తర్వాత ఏం జరుగుతున్నది ఇప్పటికిప్పుడు చెప్పటం సాధ్యం కాదని చెప్పేటోళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ.. లాజిక్ గా చూస్తే.. మే మూడు తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఈ నెల ఇరవై.. ఇరవై ఒకటో తేదీల్లో తేలుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. అప్పటికి కేసుల నమోదు ఒక కొలిక్కి వచ్చి.. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో 25 శాతానికి తగ్గితే.. లాక్ డౌన్ పొడిగింపునకు అవకాశం ఉంటుంది. అదెలానంటే.. ఏప్రిల్ 20.. 21 తేదీలకు పాజిటివ్ గా తేలిన వారి చికిత్సకు పద్నాలుగు రోజులు పడుతుంది. ఆ రోజుల్లో పాజిటివ్ గా తేలిన వారి కాంటాక్టు గుర్తించటం.. మళ్లీ వారిని ఎవరెవరు కలిశారన్నది లెక్క తేల్చటానికి పట్టే సమయం.. వారిలో రోగ లక్షణాలు ఇవన్నీ చూసుకుంటూ వెళితే.. మే చివరకు పాజిటివ్ ల సంఖ్య తగ్గటమా? పెరగటమా? తేలిపోతుంది. కేసులు పెరుగుతున్న కొద్దీ లాక్ డౌన్ పొడిగింపు అనివార్యమవుతుంది. మరి.. దీనికి అంతం ఎప్పుడంటే.. జాతిజనుల చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే ఎవరికి వారు లాక్ డౌన్ ను తూచా తప్పకుండా పాటిస్తే తప్పించి పరిస్థితి అదుపులోకి రాదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంటే మాత్రం.. మే మూడు తర్వాత కూడా పొడిగింపు తప్పదు.

తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాణా

ఆదాయంలో ఎలాంటి లోటు లేని రకుల్ ప్రీత్ సింగ్

ఆదాయంలో ఎలాంటి లోటు లేని రకుల్ ప్రీత్ సింగ్

ప్రభాస్ కోసం మహానటి డైరెక్టర్ ఏం చేస్తున్నారంటే..!

1...480481482...495Page 481 of 495

Recent Posts

  • Dorothy: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ సబ్జెక్ట్ ‘డోరోతి’.. నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా స్ట్రీమింగ్!
  • Kalki 2: ‘కల్కి 2’: భైరవ మళ్లీ వచ్చేశాడు.. ప్రభాస్ బర్త్‌డేకి మేకర్స్ అదిరిపోయే అప్డేట్!
  • The Paradise: ఓటీటీలోనూ తగ్గని నాని స్టార్ పవర్.. టాప్ ట్రెండింగ్‌లో ‘ది ప్యారడైజ్’!
  • The Paradise: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ట్రోల్స్‌ను పట్టించుకోని మేకర్స్!
  • Ramayana: నైజాంలో ‘రామాయణ’ బుకింగ్స్‌కు మంచి స్పందన.. !
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
© All Rights Reserved Telugu Bullet