Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
– ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక సమావేశం.
– విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
– కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
– ఏపీని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దాలనుకున్నాను కానీ, విద్యార్థుల్ని రోబోలుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానాన్ని అస్సలు సహించను.
– విద్యార్థుల పట్ల అనుసరించాల్సిన వ్యవహారశైలి, విధానాలు, పద్దతులలో తక్షణం మార్పులు తీసుకురాకపోతే కఠినచర్యలకు వెనకాడబోనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
– కార్పొరేట్ కళాశాలలకు స్వీయ నియంత్రణ ఉండాలి, విద్యార్థుల్ని వేధించే పద్ధతుల్ని తక్షణం వదిలిపెట్టాలి.
– నాలుగైదు రోజుల్లో నాకు మార్పు కనపించాలి, ఈ మార్పును ప్రజలు గమనించి వాళ్లల్లో సంతృప్తి వ్యక్తమవ్వాలి,
మార్పు తీసుకురాకపోతే ఎవరైనా సరే ఉపేక్షించను.
– విద్యార్థుల సోషల్ వర్కుకు 5 శాతం మార్కులు తప్పనిసరి చేస్తున్నాం.
– నెలకు ఒకసారి కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో రివ్యూ చేస్తా.
– ఇంటర్ లో ర్యాంకులు బదులు గ్రేడింగ్ విధానం అమలు…
– కాలేజీలో పద్దెనిమిదిన్నర గంటలు క్లాస్ లు పెడుతున్నారు…
– టైమింగ్స్ తగ్గించి శారీరక వ్యాయమ ఐకి ప్రాధాన్యత ఇవ్వాలి…
– అధికారులు,ప్రైవేట్ యాజమాన్యాలతో కమిటీ ఏర్పాటు…
– ప్రతి మూడు నెలలకోసారి కమిటీ సమావేశాలు…
– భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగడానికి వీల్లేదని సీఎం చెప్పారు…
– ఆదివారం ఖచ్చితంగా విద్యార్థులకు చదువు నుంచి మినహాయింపు ఇవ్వాలి…
– తల్లిదండ్రులు పిల్లలని యంత్రాల్లా చూడవద్దు…
– నిబంధనలకు విరుద్ధంగా నడిచే కాలేజీలను వదిలే ప్రసక్తి లేదు…
– అనుమతి లేని కాలేజీలు మూడు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలి… లేదంటే కాలేజీలను మూసివేస్తాం…
– కాలేజీల్లో ఆకస్మిక తనికీలు చేస్తాం…
– విద్యార్థుల్ని రోబోలుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానాన్ని అస్సలు సహించేది లేదని సీఎం చెప్పారు…
– విద్యార్థుల పట్ల అనుసరించాల్సిన వ్యవహారశైలి, విధానాలు, పద్దతులలో తక్షణం మార్పులు రావాలని సీఎం చెప్పారు…
– విద్యార్థుల్ని వేధించే పద్ధతుల్ని తక్షణం వదిలిపెట్టాలి….
– నాలుగైదు రోజుల్లో నాకు మార్పు కనపించాక పోతే సహించేది లేదు…
– మార్పు తీసుకురాకపోతే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు…