చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

CM KCR Called to chinthamadaka sarpanch

సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం ఫోన్‌ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌.. తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించనున్నారు.