రాజాధాని అంశంలో పెద్ద ఎత్తున కలకలం

రాజాధాని అంశంలో పెద్ద ఎత్తున కలకలం

ఎలాగాయితేనేం వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తాను ప్లాన్ చేసుకున్న విధంగా మూడు ముక్కలాటలో విజయం సాధించారు.అదే మూడు రాజధానుల విషయంలో తాను అనుకున్న ప్రతిపాదననే ఏకగ్రీవంగా వారికి వారే ఒక తుది నిర్ణయానికి వచ్చేసారు.అయితే వారు ఈ రాజధాని అంశాన్ని మోడీ దగ్గర అసలు ప్రస్తావించకుండానే వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అసెంబ్లీలో లో వారంతట వారే రాజధాని విషయంలో ఫైనల్ డెసిషన్ కు వచ్చేసారు.గత కొంత కాలంగా ఏపీ లో ఈ రాజాధాని అంశంలో పెద్ద ఎత్తున కలకలం రేగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఎందరో రైతులు తమ పోరాటంలో ప్రాణాలు విడిచారు కూడా మరి అయినా సరే జగన్ తన మొండి వైఖరితో ఎవరి మీదనో ఉన్న కోపాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రదర్శిస్తున్నారు.ఇప్పటికే నమ్మకం కోల్పోయిన ప్రజలలో తాను మోడీ మరియు షా లను కలిసి రాజధాని అంశాన్ని ప్రతిపాదించగా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం కూడా చేసుకున్నారు.కానీ నిజానికి అసలు జగన్ కి అప్పాయింట్మెంట్ కూడా దక్కలేదన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు ఈలోపు లొనే మోడీ దగ్గర ప్రస్తావించాం వారు కూడా మద్దతు తెలిపారు అంటూ వార్తలు వైరల్ చేసేసారు.మొత్తానికి మోడీ పేరు తో జగన్ ఘరానా మోసానికి పాలప్పడ్డారని చెప్పాలో.ఇక ముందు ముందు ఏపీ ప్రజలకు జగన్ ఇంకెన్ని ఆఫర్లు ఇస్తారో చూడాలి.