ఓటిటిలో “కల్కి”నుంచి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా ….. !

Do you know the biggest surprise from
Do you know the biggest surprise from "Kalki" in OTT?

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ మూవీ ల్లో రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా అమితాబ్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటిస్తున్న భారీ మూవీ “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి. అయితే థియేటర్స్ రిలీజ్ కంటే ముందు ఓటిటిలో ఒక క్రేజీ ప్రీల్యూడ్ ని మేకర్స్ ఓటిటిలో రిలీజ్ చేస్తారని ఎప్పుడు నుంచో వినిపిస్తున్న మాట.

Do you know the biggest surprise from "Kalki" in OTT?
Do you know the biggest surprise from “Kalki” in OTT?

మరి దీనిని అయితే ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ (Prime Video) వారు అనౌన్స్ చేశారు. ఇక ఈ అవైటెడ్ యానిమేటెడ్ ప్రీల్యూడ్ ని ఈ అర్ధ రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అయితే ఈ ఓటిటిలోకి వస్తున్నా ఈ ట్రీట్ లో ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉందని ఇప్పుడు మేకర్స్ అంటున్నారు .

మరి అదేంటో తెలియాలి అంటే ఈ రాత్రి 12 గంటలు వరకు ఉండాల్సిందే . ఇక బుజ్జి అండ్ భైరవ ఈ యానిమేటెడ్ వీడియోలో ఎలాంటి ట్రీట్ ను పంచుతారా అని పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

https://x.com/Kalki2898AD/status/1796074191348990052