Election Updates: ఏపీ ప్రజలను జగన్ ఫూల్.. వీడియో విడుదల చేసిన లోకేశ్

Election Updates: Jagan fooled the people of AP.. Lokesh released the video
Election Updates: Jagan fooled the people of AP.. Lokesh released the video

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాయ, మోసం ప్రజలకు తెలియాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అధికారం కోసం జగన్ చేస్తున్న మోసాలు, చెబుతున్న అబద్ధాలు ఇవిగో అంటూ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈసారి ప్రజల చేతిలో జగన్కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.