కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు..నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలోనే… రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఏపీకి చెందిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు. ఇటు తెలంగాణ నుంచి ఎన్నికైన BRS సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన రాజ్యసభ సభ్యులు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ కు ఎన్నికైన ముగ్గురు సభ్యులు… వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు, తెలంగాణ నుంచి ఎన్నికైన BRS సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.