ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో పోతున్న ‘గామి’

'Gami' is getting good response in OTT.
'Gami' is getting good response in OTT.

యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా యువ దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ సినిమా గామి. ఇక ఇటీవల బాగా అంచనాలతో థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించే విజయాన్ని అందుకుంది.

'Gami' is getting good response in OTT.
‘Gami’ is getting good response in OTT.

ఈ సినిమా ని కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్, విఆర్ గ్లోబల్ మీడియా, శ్వేత వాహిని స్టూడియోస్ లిమిటెడ్, క్లౌన్ పిక్చర్స్ సంస్థల పై కార్తీక్ శబరీష్, శ్వేతా మొరవనేని గ్రాండ్ గా నిర్మించారు. విషయం ఏమిటంటే, తాజాగా జీ 5 ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన గామి సినిమా మంచి రెస్పాన్స్ తో టాప్ లో కొనసాగుతుంది . మొత్తంగా తమ సినిమా కి ఓటిటి ఆడియన్స్ నుండి బాగా స్పందన లభిస్తుండడంతో గామి టీమ్ ఆనందాన్ని వక్త్యం చేస్తున్నారు .