Sports: IPL 2024లో ఇవాళ బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య మరో కీలక పోరు

Sports: In IPL 2024, today is another crucial match between Bangalore and Hyderabad teams
Sports: In IPL 2024, today is another crucial match between Bangalore and Hyderabad teams

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. డేంజర్ జట్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCB వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో హైదరాబాద్ జట్టు హాట్ ఫేవరెట్ గా ఉంది. ఇప్పుడు వరకు మూడు విజయాలతో దూసుకుపోతోంది హైదరాబాద్ జట్టు. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం ఒకే ఒక్క విజయాన్ని సొంతం చేసుకొని… వరుస కూటములతో సతమతమవుతోంది. మరి ఇవాళ అయినా గెలుస్తుందా లేదా చూడాలి.