Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశాఖ టీడీపీ లో అంతర్గత పోరు బజార్న పడింది. ఇన్నాళ్లు విమర్శలకే పరిమితం అయిన గంటా, అయ్యన్న మధ్య వార్ పీక్ కి వెళ్ళింది. భూకుంభకోణంలో తన పేరు ఇరికించడానికి అయ్యన్న ప్రయత్నించాడంటూ గంటా ఏకంగా సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకే లేఖ రాశారు.ఆ లేఖ మీకోసం..