గీత గోవిందంకు బుల్లి రికార్డ్ లు కూడా..!

geetha govindam movie collections

పరశురం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా వచ్చిన చిత్రం గీత గోవిందం. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ట్ గా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 100 కోట్లు గ్రాస్స్ ను కాలేచ్ట్ చేసింది. ఈ చిత్రం తరువాత విజయ్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. గీత గోవిందం చిత్రం మరోసారి కూడా బిగ్గెస్ట్ హిట్ట్ ను సొంతం చేసుకుంది కాకపోతే ఈసారి హిట్ట్ దక్కింది వెండితెర రూపంలో కాదు బుల్లి తెర రూపంలో మరోసారి విజయంను సొంతం చేసుకుంది.

geetha govindam joins 100 crores club

పూర్తి వివరాలు.. ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ జీ నెట్వర్క్ దక్కించుకుంది మొదటిసారి ప్రసారం చేసినపుడు 20.18 టిఆర్పి ని రాబట్టగా రెందోవసారి ప్రసారం చేసినపుడు 17.16 టిఆర్పి ని రాబట్టింది. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిఖ మంధన కథానాయకగా నటించింది. ఈ చిత్రం తరువాత తమిళం, తెలుగు సినిమాలో మంచి మంచి ఛాన్స్ కొట్టేసింది ఈ కర్ణాటక సుందరి. విజయ్ మాత్రం తన క్రేజీకి తగ్గటుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.