BREAKING: ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్..డీబీటీ పథకాలకి నిధుల విడుదల ప్రారంభం అయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆసరాకి రూ.1480, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల చేసింది జగన్ ప్రభుత్వం . మిగిలిన పథకలకూ విడుదల కానున్నాయి నిధులు. రెండు, మూడు రోజుల్లో నిధుల విడుదలని పూర్తిచేయనుంది జగన్ ప్రభుత్వం.
కాగా, పోలింగ్ ముగియడం తో వైయస్సార్ చేయూత, విద్యా దీవన, ఆసరా అలాగే ఈ బీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈనెల 14 నుంచి డబ్బులు అకౌంట్లో వేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది.
ఈ తరుణంలోనే డీబీటీ పథకాలకి నిధుల విడుదల ప్రారంభం అయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆసరాకి రూ.1480, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల చేసింది జగన్ ప్రభుత్వం .