గుడ్ న్యూస్ :గీతాంజలి మళ్ళీ వచ్చింది మరో ఓటిటి లో కూడా అందుబాటులో ఉంది ..!

Good news: Gitanjali is back and available in another OTT too..!
Good news: Gitanjali is back and available in another OTT too..!

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన హారర్ కామెడీ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది”. నటి అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ అలాగే సునీల్ తదితరులు నటించిన ఈ మూవీ ని దర్శకుడు శివ తూర్లపాటి తెరకెక్కించారు. మరి దశాబ్ద కాలం కితం వచ్చిన గీతాంజలి మూవీ కి ఇది సీక్వెల్ గా రాగా ఇది రీసెంట్ గా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కి కూడా వచ్చింది.

Good news: Gitanjali is back and available in another OTT too..!
Good news: Gitanjali is back and available in another OTT too..!

అయితే ఈ మూవీ ఇప్పుడు మరో ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి కూడా అందుబాటులోకి వచ్చింది . తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా వచ్చింది . మరి ఈ మూవీ ని చూడాలి అనుకుంటే ఇందులో కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ కి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి మూవీ స్ వారు సంయుక్తం నిర్మాణం వహించారు.