అల్లాహ్ దీవెనలు ఏపీపై ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు చెప్పారు . ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త అని సోషల్ మీడియా వేదకగా పేర్కొన్నారు.
నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . ఇది ఇలా ఉండగా, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉన్న తరుణంలో.. ఇవాళ జగన్ సర్కార్ హాలీ డే ప్రకటించింది . దీంతో ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మూత పడనున్నాయి. ఇక ఈ పండుగ నేపథ్యంలోనే.. ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు చెప్పారు.