త్వరలో విశాల్ పెళ్లి

త్వరలో విశాల్ పెళ్లి

విశాల్, అనీశారెడ్డిల నిశ్చితార్థం మార్చిలో జరిగగింది. అక్టోబరు 9న జరుగనున్న వివాహనికి సంబంధించిన వార్తలు వినిపించక పోవడంతో పెళ్లి రద్దయ్యిందనే వార్తలు చాలా వినపడ్డాయి. విశాల్‌ తండ్రి, సినీ నిర్మాత జీ.కే.రెడ్డి పెళ్లి గురించి దమయంతి చిత్ర మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్బంలో నిర్ణయించిన విధంగా ఇద్దరి పెళ్లి జరుగుతుందని తెలిపారు.

ఇప్పుటి వరకూ విశాల్‌, అనీశారెడ్డి ఇద్దరిలో ఎవరు కూడా స్పందన తెలిపలేదు కాబట్టి ఇంకా మనస్పర్థల వల్ల తన ఇంస్టాగ్గ్రామ్ నుండి ఫొటోలను విశాల్ తీసేసినట్టు వదంతులువచ్చాయి.నడిగర్‌సంఘం ఎన్నికల ఫలితాలను కోర్టు నిలిపివేయడం వల్ల వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదు. విశాల్‌ జట్టు గెలుపు కాయం, భవన నిర్మాణాన్ని పూర్తి చేశాక నూతన భవనంలో పెళ్లి జరగబోనునది అని ప్రకటించారు.