Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో కోడి పందాల పై హైకోర్టు సీరియస్.
ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగకుండా ఆంద్రప్రదేశ్ డీజీపీ. ప్రిన్సిపాల్ సెక్రటరీ. జిల్లా కలెక్టర్లు చూసుకోవాలని హైకోర్టు ఆదేశం.
గతంలో నిబంధనలు ఉల్లగించిన 43 తహసీల్దార్ల , 49 sho లపై వీరందరికి గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలన్న హైకోర్టు…
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహించకుండా చూడాలి.
దీనిపై పూర్తి నివేదికను జనవరి 22 వరకు సమర్పించాలని హైకోర్టు ఆదేశం.
తదుపరి విచారణను జనవరి22 కు వాయిదా.