టెస్టు సిరీస్‌లో భారత్ అరుదైన ఘనత

టెస్టు సిరీస్‌లో భారత్ అరుదైన ఘనత

దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో భారత్ 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాదించింది. ఈ మ్యాచ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసింది. భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో 202 పరుగుల తేడాతో విజయం సాదించి 3-0తో సిరీస్‌ని కైవసం చేస్కునది.

రాంచీ టెస్ట్ ఆటలో నాలుగో రోజూ జరిగిన ఆటలో 132/8 స్కోరు తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన 133 పరుగులకే దక్షిణాఫ్రికా ఓడిపోయింది. రాంచీ టెస్టులో భారత్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గా రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయగా అజింక్య రహానె సెంచరీ చేశాడు. రెండో సెషన్ చివరలో తొలి ఇన్నింగ్స్‌ని భారత్ చేయగా దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంబించింది. 162 పరుగులే తీసి ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 335 పరుగులని తీసి టాప్ లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ లో దక్షిణాఫ్రికా జట్టు 133 పరుగులకే ఓడిపోయింది.