మూడో టీ20లో భారత్ విజయం

మూడో టీ20లో భారత్ విజయం

అంతర్జాతీయ క్రికెట్‌కు ద్వైవార్షిక అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ అయిన ఐసిసి ఉమెన్స్ టి20 ప్రపంచ కప్ మహిళల ట్వంటీ20 కార్యక్రమాన్ని క్రీడా పాలక మండలి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్వహిస్తుంది. 2009 లో మొదటి ఎడిషన్ ఇంగ్లాండ్‌లో జరిగగా మొదటి మూడు టోర్నమెంట్లలో ఎనిమిది మంది పాల్గొన్నారు. అయితే ఈ సంఖ్యను పది మందికి పెంచారు. 2014 ఎడిషన్ నుండి ప్రతి టోర్నమెంట్‌లో సెట్ జట్ల సంఖ్య స్వయం చాలకంగా అర్హత పొందుతుంది. మిగిలిన జట్లు ప్రపంచ ట్వంటీ 20 క్వాలిఫైయర్ ద్వారా నిర్ణయించబడతాయి. నాలుగు సార్లు టోర్నమెంట్ గెలిచిన ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు. టీ20 సిరీస్‌ను వెస్టిండిస్‌ మహిళల టీం పైన భారత మహిళలు విజయం సాధించారు.

ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా మూడో టీ20లో కూడా భారత మహిళా జట్టు విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేస్కున్నారు. మూడో టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌ను 3-0తో గెలచైనా ఈ సిరీస్ లో వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

చేదన్‌ నేషన్‌, హెన్రీ వెస్టిండీస్‌ క్రీడాకారిణులు మాత్రమే స్కోరు చేసి మిగతా వారు అంతగా రాణించలేక పోయారు. భారత మహిళా జట్టు బౌలర్లు రాధా యాదవ్‌, దీప్తి శర్మ రెండు రెండు వికెట్లు తీశారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, అనుజా పటేల్‌, పూజా వస్త్రాకర్‌, పూనమ్‌ యాదవ్‌లు కూడా ఒక్కో వికెట్‌ సాదించారు.