ఇంట్రెస్టింగ్.. “కల్కి” ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా బ్రహ్మానందమే డబ్బింగ్…

Interesting.. “Kalki” is also dubbed by Brahmanandam in the English version..
Interesting.. “Kalki” is also dubbed by Brahmanandam in the English version..

ఇప్పుడు ఇండియన్ సినిమాలలో ఎంతో ఆసక్తి రేపిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి”. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ప్లాన్ చేసిన ఈ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా నుంచి నిన్న ఓటీటీలో ఇంట్రెస్టింగ్ ప్రీల్యూడ్ విడుదలైంది. మేకర్స్ ఈ ప్రీల్యూడ్‌ను తెలుగు సహా ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌కు చేరే విధంగా ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేశారు.

Interesting.. “Kalki” is also dubbed by Brahmanandam in the English version..

ఇంగ్లీష్ వెర్షన్‌లో తన పాత్రకు తానే హాస్య బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పుకోవడం ఫ్యాన్స్‌లో క్రేజ్‌గా మారి వైరల్ అవుతోంది. ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా బ్రహ్మీ తన కామెడీ టైమింగ్ పంచడం విశేషం. మరి ఇది ఓటీటీ వరకేనా, లేక థియేట్రికల్‌గా కూడా ఉంటుందా అనేది వేచి చూడాలి. ఈ భారీ చిత్రం నుంచి మరెన్ని సర్ప్రైజ్‌లు ఉన్నాయో చూడాలి.