ఇంట్రెస్టింగ్..మరో యూనివర్స్ లో “భీమ్లా నాయక్” గా మహేష్..?

Superstar Mahesh Babu
Superstar Mahesh Babu

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్తడే నేడు కావడంతో ఫ్యాన్స్ బాగా సంబరాలు ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి. రాత్రి 12 గంటలు నుంచే హడావుడి స్టార్ట్ కాగా సూపర్ స్టార్ కి ఫాన్స్ సహా సినీ ప్రముఖులు నుంచి మహేష్ కి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

ఇక మహేష్ బర్త్ డే కానుకగా అయితే తాను ఇపుడు చేస్తున్న చిత్రం “గుంటూరు కారం” చిత్రం నుంచి అయితే మేకర్స్ అదిరే పోస్టర్ ని కూడా వదలగా ఇది ఫుల్ మాస్ ఫీస్ట్ ఇస్తుంది.అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఈసారి మహేష్ మాస్ మీనింగ్ అంటే ఏంటో చూపించబోతున్నారని బాగా అర్థం అవుతుంది.

అయితే ఈ పోస్టర్ చూసాక మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా ఎంతో కలెక్ట్ అయినట్లు కనిపిస్తుంది అని చెప్పాలి. ఇదివరకే ‘గుంటూరు కారం’ టైటిల్ పవన్. భీమ్లా నాయక సాంగ్ రిలీజ్ లో ఉంటుంది.

దీంతో మొదట అదే కనెక్షన్ స్టార్ట్ కాక ఇక ఇప్పుడు వచ్చిన పోస్టర్ చూస్తే మహేష్ పవన్ మ్యాచ్ లోకి మళ్లీ ‘భీమ్లా నాయక ‘గుర్తుకు రాక మానదు ఒకవేళ పారాల యూనివర్సిటీలో భీమ్లా నాయక ద మహేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో.

అదే రీతిలో అంతకుమించిన ఓ అప్డేట్ వర్షన్ లో అయితే సూపర్ మాస్ లో ఆరోగ్య మాస్ స్వాతి తో మహేష్ కనిపిస్తున్నారు దీంతో ఆ పాస్టర్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని ఇస్తుంది మరి రెండు చిత్రాలకే కూడా త్రీ విక్రమ్ వర్క్ చేయడం విశేషం.