Kalki 2898 AD: కల్కి నుంచి రెండో ట్రైలర్ .. ఎప్పుడంటే …?

Kalki 2898 AD: Second Trailer From Kalki .. When ...?
Kalki 2898 AD: Second Trailer From Kalki .. When ...?

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు . తాజాగా ‘కల్కి’మూవీ ట్రైలర్ రిలీజైంది. అంతేకాదు.. ఇప్పటికీ ట్రెండింగ్‌ లోనే ఉన్నది కల్కీ ట్రైలర్‌.

Kalki 2898 AD: Second Trailer From Kalki .. When ...?
Kalki 2898 AD: Second Trailer From Kalki .. When …?

అయితే..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి 2898 ఏడి” సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మూవీ విడుదల వారానికి ముందు ఈ ట్రైలర్ రానున్నట్లు గా సమాచారం. దీని టైం 2.30 నిమిషాలు ఉన్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్, అమితా బ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 27న మూవీ విడుదల కానున్నది .