‘కశ్మీర్ ఫైల్స్’ నటి అదా శర్మకు తీవ్ర అస్వస్థత … ముంబై హాస్పిటల్ లో చికిత్స

actress adah sharma
adah sharma

కశ్మీర్ ఫైల్స్’ మూవీతో దేశవ్యాప్తంగా తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది అదా శర్మ,అలాగే తెలుగు ఇండస్ట్రీలో హార్ట్ అటాక్ చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచేసిన ముద్దుగుమ్మ ఇపుడు అనారోగ్యంతో అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు అని సమాచారం.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆదా శర్మకు హెల్త్ పరంగా ఒకే సారి రెండు రకాల అనారోగ్య సమస్యలతో వచ్చాయని,దింతో ఆమె తీవ్ర అస్వస్థకుగురి అయినట్టు తన సిబ్బంది నుండి వార్తలు వినిపిస్తున్నాయి, ఫుడ్ అలర్జీ కారణంగా ఆమె ఒంటిపై దద్దుర్లు, డయేరియాతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు.వెంటనే ఈమెను ముంబైలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేయించి చికిత్సను అందిస్తున్నారట. కాగా ఈమె తాజాగా నటించిన “కమాండో” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావడానికి ముంబై రాగా ఆమెకు ఫుడ్ అలెర్జీ మరియు డయేరియా రావడంతో తీవ్రంగా అనారోగ్యంగా ఇబ్బందులను ఎదుర్కొంది. గతంలో ఈమె నటించిన “ది కాశ్మీర్ ఫైల్స్” హిట్ సాధించడంతో ఆఫర్లు ఎక్కువయ్యాయి.ఇక ఈమె నటించిన కమాండో సినిమా ఆగష్టు 11వ తేదీన హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.