Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక్కసారి తెల్ల జెండా ఎత్తితే ఎంత పెద్ద యుద్ధం అయినా ఆగిపోతుందేమో కానీ కత్తి మహేష్ మాత్రం పవన్ ఫాన్స్ తో రాజీపడ్డ మాటల పోరు మాత్రం ఆపడం లేదు. ఇంకోసారి కత్తి మహేష్ చెలరేగిపోయాడు. అయితే నేరుగా పవన్ పేరు ఎత్తకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ విషయంలో కత్తి టాలెంట్ ని మెచ్చుకోవాల్సిందే. ఎవరికి ఏమి చెప్పాలో చెప్తూనే వారి పేరు రాకుండా కామెంట్స్ విసరడంలో కత్తి బాగా ఆరితేరాడు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంలో వెనకడుగు వేస్తున్న పవన్ కి కత్తి సున్నితమైన హెచ్చరికలు చేసాడు. తాజాగా కత్తి కామెంట్స్ ఇవిగో ఇలా వున్నాయి.
రాజకీయాల్లో గోడ మీద పిల్లిలా ఉండొద్దని కత్తి చేసిన కామెంట్ తో పవన్ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.