స్పైడర్ మీద కత్తి వేటు…

kathi Mahesh Spyder Movie Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

స్పైడర్ సినిమా మీద భిన్నమైన రెస్పాన్స్ కనిపిస్తోంది. కొందరు ఈ సినిమా ని మెచ్చుకుంటే, ఇంకొందరు బాగా లేదని అంటున్నారు. స్పైడర్ బాగా నిరుత్సాహపరిచిందంటూ బిగ్ బాస్ తో ఫేమస్ అయిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ అంటున్నాడు. ఫోన్ డేటా ఆధారంగా జనాన్ని రక్షించే ఓ సూపర్ హీరో, జనాన్ని చంపి ఆనందించే ఓ సైకో నుంచి వారిని ఎలా కాపాడాడు అన్న పాయింట్ బాగున్నా దాన్ని తెర మీదకి తీసుకురావడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు అంటున్న కత్తి మహేష్ రాసిన షార్ట్ రివ్యూ మీకోసం…

kathi Mahesh Review about on Mahesh Spyder