వరల్డ్‌ కప్‌ కోసం కోహ్లీకి డైమండ్‌ బ్యాట్‌..ధరెంతో తెలుసా !

Kohli's diamond bat for the World Cup..Do you know the price?
Kohli's diamond bat for the World Cup..Do you know the price?

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. విరాట్ గ్రౌండ్​లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ పూర్తి ప్రజాదరణ ఉన్న ఆటగాడు. ఈ స్టార్ అతగాడికి ప్రజాదరణ సంఖ్యను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సంపాదనపై గత రెండు రోజులుగా సోషల్ మీడియా రకరకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే.. ఆ వార్తలకు కోహ్లీ కౌంటర్‌ ఇచ్చేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా తమ అభిమాన ప్లేయర్ పై ఇష్టాన్ని ఏదో రూపంలో చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తాజాగా కోహ్లీ సూరత్ కు చెందిన వ్యాపారి ఉత్పల్ మిస్తికి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.కింగ్ కోహ్లీ 1.04 క్యారెట్ డైమండ్ బ్యాట్ ను ఇవ్వాలని అనుకుంటున్నానని… దీని విలువ రూ. 10 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు.