లేటెస్ట్..”గాండీవధారి అర్జున” ట్రైలర్ కి డేట్, వెన్యూ ఫిక్స్.!

Varun Tej
Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రం “గాండీవధారి అర్జున” ఈ చిత్రం కోసం అందరికీ తెలిసిందే.

మరి టీజర్ లోని స్టానింగ్ విజువల్స్ తో యాక్షన్ మూవీ లవర్స్ ప్రామిసింగ్ ట్రీట్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇక ఇప్పుడు సినిమా ట్రైలర్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్ ని అందించారు.

మరి ఈ ట్రైలర్ ని అయితే ఈ ఆగస్ట్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫామ్ చేయగా మరి సినిమా ట్రైలర్ అయితే ఎలా ఉంటుందో చూడాలి.ఇక ఈ చిత్రానికి మీక్కీజే మేయర్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం ఈ ఆగస్ట్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.