లేటెస్ట్..నిలిచిపోయిన శివ కార్తికేయన్ సినిమా రిలీజ్.!

Siva Karthikeyan
Siva Karthikeyan

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అలాగే తన స్వయంకృషితో మంచి స్టార్ గా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్. మరియు గత ఏడాది “ప్రిన్స్” గా తెలుగు ఆడియన్స్ నీ కూడా అలరించిన తను లేటెస్ట్ గా చేసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామానే ” మహా వీరుడు” అయితే దర్శకుడు మడోనే అశ్విన్ తర్కించగా తెలుగు తో పాటు తమిళ్ ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని కరెక్ట్ గానే ఉన్నప్పటికీ మనం తెలుగు రిలీజ సహా ఇప్పుడు యూఎస్ లో తెలుగు మరియు తమిళ్ విలేజ్ అయితే నిలిచిపోయినట్టుగా షాకింగ్ వార్త అయితే బయటికి వచ్చింది. అయితే ఎందుకు కారణం ఇంకా కంటెంట్ డెలివరీ కాకపోవడమే అని తెలుస్తుంది. దీంతో తెలుగు సహాయం యూఎస్ లో ఈ చిత్రం అయితే నిలిచిపోయింది మరి అన్ని కరెక్ట్ చేసే మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు ఇక ఈ చిత్రానికి శాంతి వారు అయితే నిర్మాణం వహించారు