నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: మహానటికి అవార్డుల పంట

mahanati-awarded-as-the-national-best-regional-telugu-film

ఢిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకున్నాయి. జాతీయ ఉత్తమ ప్రాంతీయ (తెలుగు) చలనచిత్రంగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పురస్కారం ‘మహానటి’, ఉత్తమ ఆడియోగ్రఫీ (రంగస్థలం- రాజాకృష్ణన్), ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రంగా చి.ల.సౌ, ఉత్తమ యాక్షన్ చిత్రంగా ‘కేజీఎఫ్’ ను ప్రకటించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): మహానటి
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్: అ, కేజీఎఫ్
ఉత్తమ కథానాయిక: కీర్తి సురేష్
ఉత్తమ నటుడు: ధనుష్
ఉత్తమ మిక్స్డ్ ట్రాక్: రంగస్థలం
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: అ
ఉత్తమ యాక్షన్ చిత్రం: కేజీఎఫ్
బెస్ట్ లిరిక్స్: మంజుతా (నాతి చరామి)
బెస్ట్ మ్యూజిక్: పద్మావతి
ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చి.ల.సౌ