మార్కెట్ లో MS పవర్ షెల్ OS….

micro

Posted [relativedate]

microsoft will introduced powershell operating systemఏమిటి ఈ పవర్ షెల్ అనే కదా డౌట్ …ఎస్ చెప్తున్నాం కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో ఆపరేటింగ్ సిస్టం ఎమ్ ఎస్ డాస్ ఉపయోగించేవాళ్ళం.ఇపుడు మైక్రో సాఫ్ట్ తాజా గా పవర్ షెల్ అనే ఓ ఎస్ ను అందుబాటులోకి తెచ్చింది అది మేటర్ ..ఇపుడు చదవండి ఇక మేటర్ మొత్తం.

*** అప్లికేషన్లన్నింటికీ పునాది లాంటిది ‘ఎమ్‌ఎస్‌-డాస్‌’ ఆపరేటింగ్‌ సిస్టం. ఇప్పుడు దానికి పూర్తిగా గుడ్‌బై చెప్పే పరిస్థితి వచ్చింది.

**మైక్రోసాఫ్ట్‌ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చిన తొలి ఆపరేటింగ్‌ సిస్టం ‘ఎమ్‌ఎస్‌-డాస్‌’.

**1981 ఆగస్టు 12న తొలి వెర్షన్‌ను విడుదల చేసింది.అంతకుముందు మైక్రోసాఫ్ట్‌ చాలా చిన్న సంస్థ.అప్పట్లో ప్రముఖ సంస్థ ఐబీఎంకు ఈ ఓఎస్‌ను అందించడంతో మైక్రోసాఫ్ట్‌ పేరు ఒక్కసారిగా మారుమోగింది.

**‘డాస్‌’ ఆపరేటింగ్‌ సిస్టం వాడాలంటే చాలా కమాండ్స్‌ వచ్చి ఉండాలి.

** ఇప్పటి వరకూ కమాండ్‌ ప్రాంప్ట్‌ రూపంలో ‘ఎమ్‌ఎస్‌-డాస్‌’ ఉండేది. ఇప్పుడు కమాండ్‌ ప్రాంప్ట్‌కు మైక్రోసాఫ్ట్‌ గుడ్‌బై చెప్పేస్తోంది. తాజాగా విడుదలైన ‘విండోస్‌ 10’ ప్రివ్యూ వెర్షన్‌లో కమాండ్‌ ప్రాంప్ట్‌ను తొలగించి దాని స్థానంలో ‘పవర్‌షెల్‌’ అనే అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది…ఇదే పవర్ షెల్