Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest Twitter Youtube
Saturday, December 6, 2025
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
  • Latest News
  • Cinema
  • Sports
  • Trending News

కే.ఎల్.రాహుల్ తో డేటింగ్ పై స్పందించిన నిధి అగర్వాల్…

May 31, 2018, 3:29 pm
WhatsApp
Facebook
Twitter
    Nidhi Agarwal responds on a Love affair with KL Rahul

    Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

    భార‌త క్రికెట‌ర్ కే.ఎల్.రాహుల్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ డేటింగ్ లో ఉన్నారంటూ నిన్నంతా సోష‌ల్ మీడియా కోడై కూసింది. గ‌త‌వారం వారిద్ద‌రూ ముంబైలోని ఓ రెస్టారెంట్ లో జంట‌గా క‌నిపించిన ఫొటోలు నెట్ లో వైర‌ల్ అయ్యాయి. ఈ పుకార్ల‌పై కే.ఎల్. రాహుల్ ఇప్ప‌టిదాకా స్పందించ‌లేదు కానీ నిధి అగ‌ర్వాల్ పెద‌వి విప్పింది. తాను, రాహుల్ క‌లిసి డిన్న‌ర్ కు వెళ్లింది నిజ‌మేన‌ని చెప్పింది. అయితే తామిద్ద‌ర‌మూ ఇలా క‌లిసి డిన్న‌ర్ కు వెళ్ల‌డం ఇదే తొలిసారి కాద‌ని గ‌తంలోనూ చాలాసార్లు వెళ్లామ‌ని తెలిపింది.

    తామిద్ద‌రం ఒక‌రికొక‌రం ఎన్నో ఏళ్ల నుంచీ తెలుస‌ని, రాహుల్ క్రికెట‌ర్ కాక‌ముందు నుంచీ, తాను హీరోయిన్ అవ్వ‌క‌ముందు నుంచీ త‌మ ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఉంద‌ని వెల్ల‌డించింది. అలా అని తామిద్ద‌రం బెంగ‌ళూరులో క‌లిసి చ‌దువుకున్నాం అనుకోవ‌ద్ద‌నీ, అలాంటిదేమీ లేదని, ఎప్ప‌ట్నుంచో ప‌రిచ‌యం ఉంది అంతేన‌ని నిధి తెలిపింది. రాహుల్ మాత్రం డేటింగ్ వార్త‌ల‌పై స్పందించ‌లేదు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాహుల్ ఇటీవ‌లే ఐపీఎల్ సీజ‌న్ ముగించుకుని ఆఫ్ఘ‌నిస్థాన్ తో జ‌రిగే ఏకైక టెస్టుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. మ‌రోప‌క్క నిధి అగ‌ర్వాల్ తెలుగులో స‌వ్య‌సాచి సినిమాతో బిజీగా ఉంది.

    • TAGS
    • KL Rahul and Nidhi Agarwal
    • KL Rahul and Nidhi Agarwal dating
    • KL Rahul and Nidhi Agarwal Dinner
    • KL Rahul and Nidhi Agarwal love
    • KL Rahul love
    • KL Rahul love With Nidhi Agarwal
    • KL Rahul Lover
    • KL Rahul Twitter
    • Nidhi Agarwal
    • Nidhi Agarwal Interview
    • Nidhi Agarwal Lover
    • Nidhi Agarwal Twitter
    • Trending News KL Rahul
    Previous articleఆధారాలతో సహా బట్టబయలు అయిన కేంద్రం కుట్రలు !
    Next articleదేశానికి వాళ్ళే ప్ర‌ధాని కావాలి…మోడీపై కేజ్రీవాల్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు
    Kiran Kumar

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    KL Rahul Dinner Date with Nidhi Agarwal in Mumbai

    మ‌రో క్రికెట్, సినిమా ప్రేమాయ‌ణం

    Recent Posts

    • యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 5 వేల మంది పోలీసులు
    • BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు
    • నా పార్టీ BRS.. నా నాయకుడు KCR
    • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా
    • నట సార్వభౌమ NTR కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
    • Privacy Policy
    • Disclaimer
    • Contact Us
    © All Rights Reserved Telugu Bullet