సోనియా గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Sonia Gandhi meets AP TDP MPs modi Shocked

మోడీ పప్పులు ఉడకలేదు… సోనియాతో దేశం ఎంపీలు.

Posted at   టీడీపీ మీద కాసిన్ని పొగడ్తలు, కాంగ్రెస్ మీద విమర్శలు చేసి పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పోరాటాన్ని తెలివిగా పక్కదారి పట్టించాలనుకున్న ప్రధాని మోడీ పప్పులు...
Sonia Gandhi says Goodbye for Politics

రాజ‌కీయాల‌కు సోనియా గుడ్ బై…

Posted at   కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌యిన త‌ర్వాత అంద‌రికీ వ‌చ్చిన సందేహం ఇప్ప‌టిదాకా అధ్య‌క్షురాలిగా ఉన్న సోనియా ఇక‌పై పార్టీలో ఎలాంటి పాత్ర పోషించ‌నున్నార‌ని. నెహ్రూ గాంధీ...
Rahul-Gandhi-Elected-as-Con

ఇక‌పై కాంగ్రెస్ సార‌ధి రాహుల్ గాంధీ

Posted at కాంగ్రెస్ లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఐదో వ్య‌క్తి కాంగ్రెస్ ప‌గ్గాలు స్వీక‌రించ‌నున్నారు. 132 ఏళ్ల చ‌రిత్ర గ‌ల కాంగ్రెస్ ఇక ముందు...
mani shankar aiyar Comments on Sonia Gandhi also

సోనియా ను కూడా వదలని మణిశంకర్ అయ్యర్.

Posted at   ప్రధాని మోడీని నీచమైన మనిషిగా అభివర్ణించి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని కోల్పోయిన మణిశంకర్ అయ్యర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. అయ్యర్ తనను చంపడానికి...
Sonia Gandhi’s Condolence Letter to Shashi Kapoor over Shakespearewallah

సోనియా కూడా శ‌శిక‌పూర్ అభిమానే…

Posted at   సోమ‌వారం మ‌ర‌ణించిన అల‌నాటి బాలీవుడ్ దిగ్గ‌జం శ‌శిక‌పూర్ కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో నివాళుల‌ర్పిస్తున్నారు. రొమాంటిక్ హీరోగా, బాలీవుడ్ స్ట‌యిల్ ఐకాన్ గా 1970, 80ల్లో...
Posted [relativedate] at [relativetime time_format="H:i"] 

అతి త్వ‌ర‌లో కాంగ్రెస్ అధ్య‌క్ష హోదాలో రాహుల్ గాంధీ

అతి త్వ‌ర‌లో కాంగ్రెస్ అధ్య‌క్ష హోదాలో రాహుల్ గాంధీ Posted at   రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాద్య‌త‌లు చేప‌ట్ట‌డానికి స‌ర్వం సిద్ధ‌మ‌యింది. కొన్ని రోజులు నుంచి వార్త‌లొస్తున్న‌ట్టుగా...గుజ‌రాత్ ఎన్నిక‌ల ముందే రాహుల్...
Subramanya Swamy comments on Rahul Gandhi Caste

రాహుల్ గాంధీ హిందువ‌ని నిరూపించుకోవాలి

Posted at   బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి రాజ‌కీయ‌నేత‌ల‌పై చేసే విమ‌ర్శ‌ల్లో చాలా వ‌ర‌కూ నిజాలుంటాయి. తీవ్ర విమ‌ర్శ‌లుగా, న‌మ్మ‌శ‌క్యం కానివిగా అనిపించిన‌ప్ప‌టికీ... అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలింది. కొన్ని...
AP And Telangana States Trouble With Modi And Sonia Gandhi.

మోడీ,సోనియా ఉమ్మడి కుట్రకి తెలుగోడి బ్రేక్.

Posted at   2014 ఎన్నికల నోటిఫికేషన్ రాబోయే కొద్ది రోజుల ముందు పార్లమెంట్ లో గందరగోళ పరిస్థితుల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ సాగింది. అయితే ఎంత నిరసన...
rahul gandhi fails in saving cm nithish and lalu prasad yadav alliance

రాహుల్ గాంధీ విలాపం ఎందుకు..?

Posted at రాహుల్ ఓ పరిణతి చెందిన రాజకీయ నేతగా సాధించిన తొలి విజయం బీహార్లో బద్ధశత్రువులైన లాలూ, నితీష్ ను కలపడం. అయితే ఇక్కడ లాలూదే కీలక పాత్ర అయినా.....
National Politics: Congress Manifesto released..Rs 1 lakh per year for every woman

National Politics: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష

లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేసింది. పాంచ్ న్యాయ్ సూత్రం ఆధారంగా ఒక్కోన్యాయ్ కింద ఐదు హామీలు చొప్పున మొత్తం కింద 25 హామీలు ఇచ్చింది....