Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిటాల వారి ఇంటి పెళ్లి పిలుపు అందుకున్నారు. మంత్రి సునీతమ్మ తనయుడు శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1 న జరగనుంది. స్వగ్రామం వెంకటాపురంలో జరిగే ఈ వివాహానికి సంబంధించి సీఎం చంద్రబాబుకి పరిటాల కుటుంబీకులు శుభలేఖ అందజేశారు.
మరిన్ని వార్తలు: