ఆమె ఛాతీ మీద పీకే టాటూ…

PK Tattoo On Poonam Kaur Chest
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , పూనమ్ కౌర్ మధ్య సంబంధం ఏంటి ? ఈ ప్రశ్న కి సమాధానం చెప్పాల్సింది ఆ ఇద్దరే. అయితే కత్తి మహేష్ ఆ టాపిక్ తెచ్చాక ఆ ఇద్దరూ పైకి మాట్లాడింది లేదు. కత్తి మాటలు నిజం అని గట్టిగా నమ్మలేకపోయినా పవన్, పూనమ్ గురించి కాస్త డౌట్స్ అయితే వచ్చాయి. దీంతో కొందరు భూతద్దం వేసి వెదికితే పూనమ్ కౌర్ పాత ఫోటో ఒకటి దొరికింది. ఆ ఫొటోలో ఆమె ఛాతీ మీద పీకే అనే టాటూ మీద నెటిజెన్ల కన్ను పడింది. పీకే అంటే పూనమ్ కౌర్ అని అనుకోవచ్చు లేదా పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. ఎవరి దృష్టి కోణాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు.
 PK Tattoo On Poonam Kaur Chest