కేరళపై మోది కి ఎందుకు శీత కన్ను ??

PM Modi Announces Rs 500 Crore as Interim Relief For Kerala Floods

తాను విదేశాలకు తిరగాలి కానీ , విదేశీ సాయం వద్దు … ప్రధానమంత్రి సగం కాలం విమానాల్లో , మిగతా సగం కాలం విదేశాల్లో గడిపిన ప్రధానమంత్రి విదేశి సహాయం వద్దు అనడం ఎందుకు ?? కేరళలో ఉన్నదీ తమ ప్రభుత్వం కాదనా ?? సహాయం చేసినా అక్కడ మల్లి బాజాపా అధికారం లోకి రాదూ అనా … 1484 కోట్ల రూపాయలు కేవలం మోది విదేశాలు తిరగడానికే , పోనీ అలా తిరిగి సాధించింది ఏమైనా ఉందా అంటే అది లేదు …

modi

770 కోట్లు సహాయం అనేది మామూలు విషయం కాదు … కేరళ పునర్నిర్మాణానికి ఇరవై వేల కోట్లు కావలి అని చెబుతూనే కేవలం 500 కోట్లు ప్రకటించడం , జాతీయ విపత్తుగా గురించక పోవడం వెనక మతలబు ఏమిటో ??
ముఖేష్ అంబానీ , విజయ్ మాల్య , నీరవ్ మోడీ , జయ షా లాంటి నిరుపేదలకు అభాగ్యులకు తక్షణ ఆర్ధిక సహాయం అందించాలి కానీ కేరళ లు ఎందుకు ?? ఏం చేసిన అక్కడ ఏమైనా బాజాపా గవర్నమెంట్ వచ్చేది ఉందా ఏమన్నానా??

narendhramodi