గాంధీ నే నేనే చంపేదాన్ని అంటున్న శకున్ పాండే తో చిట్ చాట్…!

shakun pandey said killed gandhi
గాంధీ ని గాడ్సే చంపలేదు … కావాలంటే చరిత్ర చదవుకోండి!
.ఇంతకీ…. మీరు చదివిన చరిత్ర పాటం రాసింది ఏ భజన సంఘం వారు రాసిందో ?
.గాడ్సే చంపకపోతే గాంధీని నేనే చంపెధాన్ని …
చరిత్రే అనుకుంటే మీకు లెక్కలు కూడా సరిగా రావా ?? నువ్వు చంపడం కోసం గాంధీ 150 ఏళ్ళు బతికుండే వాడు మరి … చనిపోయే నాటికే ఆయన వయసు 79 సంవత్సరాలు
నేను గాడ్సే ని ఆరాధిస్త అని చెప్పడానికి గర్విస్తున్నాను…
.గాడ్సే కూడా గాంధీ ని ఆరాధించే వాడు అని తెలియదా ??
shakun pandey
ట్రిపుల్ తలాక్ వల్ల  మోసం పోయిన ముస్లిం మహిళలు హింధూ ధర్మాన్ని అనుసరించాలి ,ఆచరించాలి ..
.మరి హిందూ ధర్మం వలన నష్టపోయిన , అణగదొక్కబడిన వాళ్ళు ఏ ధర్మాన్ని అనుసరించాలి ??
గాంధీ లాంటి వాళ్ళు ఉన్నత కాలం గాడ్సే లు పుడుతూనే ఉంటారు ..
. ప్రత్యేకం గా చెప్పాలా మీలాంటి వాళ్ళను చూస్తే తెలిసిపోతుంది ..
ధర్మ పరిరక్షణ కోసం దేవాలయాల అవసరం ఎంతైనా  ఉంది ..
.దేవాలయాల ఆవసరం ఏమో గానీ మీలాంటి  వాళ్ళను చూసినప్పుడు పిచ్చి ఆసుపత్రుల అవసరం ఉంది అనిపిస్తుంది ..