ఆడపిల్లకు జన్మనిచ్చిన 75 ఏళ్ల బామ్మ

ఆడపిల్లకు జన్మనిచ్చిన 75 ఏళ్ల బామ్మ

రాజస్థాన్ కోటాకు చెందిన 75 ఏళ్ల బామ్మ ఆడ బిడ్డకి జన్మని ఇచ్చింది. ఐవీఎఫ్ పద్దతి ద్వారా 75 ఏళ్ల బామ్మ గర్భం దాల్చినట్లు కింకార్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. 600గ్రాములు బరువు ఉన్న శిశువు వైద్యుల పర్యవేక్షణలో నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది. 74ఏళ్ల వయస్సులో బిడ్డకి జన్మనిచ్చి మంగమ్మ రికార్డ్స్ ని 75ఏళ్ల వయస్సులో బిడ్డకి జన్మనిచ్చి బ్రేక్ చేసింది.

పండంటి కవల పిల్లలకు మంగాయమ్మ ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెంట్ అయి సిజేరియన్ ఆపరేషన్ అయి జన్మనిచ్చింది. ఇపుడు రాజస్థాన్ కోటాకు చెందిన పిల్లలు లేని 75ఏళ్ల బామ్మ కూడా ఐవీఎఫ్ పద్దతి ద్వారా  గర్భం దాల్చి కింకార్ హాస్పిటల్ లో ఆడబిడ్డకి జన్మనిచ్చింది.