ధ్రువ సీక్వెల్ లో చరణ్ నటిస్తాడా…!

Ram Charan Dhruva 2 Sequel Movie

జయం రవి నటించిన సూపర్ హిట్ట్ చిత్రలో తని ఒరువన్ చిత్రం ఒక్కటి ఈ చిత్రం తమిళనాడులో మంచి విజయాని దక్కించుకుంది. తాజాగా తని ఒరువన్ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారు ఆ చిత్ర బృందం. జయం రవి హీరోగా తని ఒరువన్ చిత్రానికి సీక్వెల్ లో నటిస్తాడు. రవి అన్నయ్య రాజా దర్శకత్వం వహిస్తాడు. అరవింద స్వామి మాత్రం సీక్వెల్ లో నటించడం లేదు. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో షూటింగ్ ప్రారంబిస్తారు. వచ్చే ఏడాది సమ్మర్ సిజన్స్ లో ఈ రీమేక్ చిత్రం విడుదలవుతుందని తమిళ చిత్రం వర్గాల ద్వారా తెలుస్తుంది.

తెలుగులో రామ్ చరణ్ తని ఒరువన్ చిత్రాని ధ్రువ పేరుతో రీమేక్ లో నటించాడు. ఆ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రామ్ చరణ్ వరస ప్లాప్ లతో సతమత మావ్వుతున్న సమయంలో తమిళ సినిమాను రీమేక్ చేసి మరల తన కెరీర్ ను ట్రాక్ లోకి ఎక్కించాడు. ధ్రువ తరువాత రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ట్ గా నిలిచింది. వరస సక్సెస్ తో రామ్ చరణ్ దూసుకేల్లుతున్నాడు. తమిళంలో తని ఒరువన్ సినిమాకు రీమేక్ తీసే పనిలో ఉన్నారు. ఆ రీమేక్ చిత్రాని చరణ్ తెలుగులో ధ్రువ 2 లోకూడా రీమేక్ చేస్తాడా అనే ఆలోచన రావడం సహజం. చరణ్ కు సినిమా కంటెంట్ నచ్చితే మాత్రం ఏమాత్రం ఆలోచన లేకుండా ధ్రువ 2 లో నటించేందుకు సిద్దం అంటున్నారు సినిమా విశ్లేషకులు. ధ్రువ కు సీక్వెల్ రావాలంటే మరికొన్ని రోజులు అగలిసిందే.