రామ్ గోపాల్ వర్మ మరోసారి దుమారం

రామ్ గోపాల్ వర్మ మరోసారి దుమారం

వివాదాల వీరుడు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి దుమారం రేపాడు. ఎప్పుడూ ఏదో ఒక హాట్ ఇష్యూ క్రియేట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఆయన మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేయడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కామెంట్ చేసిన తీరు చూసి మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి పోతే..

నానాటికీ విస్తరిస్తున్న సోషల్ మీడియా ఈ ప్రపంచాన్ని కుగ్రామం చేసింది. ప్రపంచమంతా సోషల్ మీడియా మత్తులో మునిగిపోతోంది. ఈ నేపథ్యంలో అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకొని ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు, కామెంట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. తాను అనుకున్నది ఓపెన్‌గా చెప్పేస్తూ చురకలు అంటిస్తున్నారు.