Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మంచి రేబల్ అని అందరికి తెలుసు కానీ ఆవిడా గురించి తెలిసిన వాళ్ళు అమ్మో అనిపించే సంఘటన ఒకటి ఈమధ్యే ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఆవిడా…
నేను మోటార్ సైకిల్ నడిపే దాన్ని, కాలేజి రోజుల్లో ఒకడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు నాకు కోపం వచ్చి మోటార్ సైకిల్ చైన్ తీసుకుని ఉతికేశా. అప్పటినుండి నేనేంటో అందరికి అర్ధం అయ్యింది. నేను ఎవరిని అయిన కొడుతుంటే పక్కనుండే జనాలు, ఆటో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఒక చెయ్యి వేసేవాళ్ళు నేను ఎందుకు కొడుతున్నానో కూడా అడిగేవాళ్ళు కాదు అంటూ నవ్వులు చిందించారు రేణుకా చౌదరి