విజయ్ “లియో” కి సెన్సేషనల్ టోటల్ బిజినెస్..?

Dalapati Vijay
Dalapati Vijay

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా నుంచి భారీ హై ఫై లో ఉన్న కొన్ని చిత్రాలు అయితే కొలీవుడ్ ఇళియ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగ రాజు కాంబినేషన్ లో తరాకెక్కిస్తున్న భారీ చిత్రం “లియో ” కూడ ఒకటి. మరి అనౌన్ చేసిన నాటి నుంచే సెన్సేషనల్ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అప్పుడు నుంచే కోలీవుడ్ హిస్టరీ లోనే ఓ ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ చేసుకున్న సినిమాగా నిలిచింది.

అని టాక్ ఉంది.ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో టాక్ వినిపిస్తుంది. చిత్రానికి వరల్డ్ గాని పాత్రల్లో సహా థియేటర్లో నాన్ థియేటర్ కలిపి ఏకంగా 400 కొట్టు పై చిలుకే బిజినెస్ నీ లియో రిజిస్టర్ చేసినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి మరి ఈ నెంబర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి ఇక భారీగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సేవన్ స్కిన్స్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.