సాయి పల్లవి పై శర్వ పంచ్…!

Sharwanand Strong Reply To Comments On Sai Pallavi

సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్స్ పైన రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాటికీ ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా తమ పని తాము చేసుకుంట పోతారు. కానీ కొన్ని రూమర్స్ మాత్రం ఎన్నటికి ఆగవు అల వస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే కోవాలోకి ఫిదా మూవీ హీరొయిన్ సాయి పల్లవి కూడా చేరింది తను ఏ మూవీలో నటించిన ఆ మూవీ హీరో తో గాని సాయి పల్లవి గొడవ పడుతుందని బయట ఓ టాక్ వినపడుతుంది. మొన్న ఆ మద్య నాగ శౌర్య, నిర్మాత దిల్ రాజ్, నాచుర స్టార్ నాని తో కూడా గొడవ పడిందని బయట ఈ బ్యూటీ పైన చాలా రూమర్స్ ఉన్నాయి. పడి పడి లేచే మనసు సినిమాలో నటించిన సాయి పల్లవి హీరో శర్వానంద్ తో గొడవ పడిందని ఈ మద్య సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. నిన్న జరిగిన పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళ వేధిక లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ…. సాయి పల్లవి గురుంచి చాలా మంది చాలా చెప్పారు కానీ అవ్వని వట్టి పుకార్లు… మీరు అవ్వని మర్చిపోండి. సాయి పల్లవి ఏ సినిమానైన చాలా డెడికేషన్ తో చేస్తుంది. ఇంతకన్నా మంచి ఆర్టిస్ట్ ఎవ్వరు ఉండరని మంచి సర్టిఫికేట్ ఇచ్చేశాడు. నాతో సాయి పల్లవి గొడవ పడిందని వస్తున్నా పుకార్లు అన్ని అబద్ధాలు… వాటిని ఎవ్వరు నమ్మ వద్దు అన్నారు. సాయి పల్లవి తో మరల యాక్ట్ చెయ్యాలని ఉన్నదన్నారు. పడి పడి లేచే మనసు చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్నది ఇంతకన్నా సినిమాకు పనిచేసే హీరొయిన్ ఎవ్వరు ఉండరు అన్నారు. శర్వా కామెంట్స్ తో వీరిద్దరి మద్య ఇంకా ఏదో బలమైన సంబంధం ఏదో ఉన్నదని అభిమానుల్లో ఆలోచనను కలిగిస్తుంది.