ఓటీటీ లోకి వచ్చేస్తున్న సిద్ధార్ధ్ రాయ్ మూవీ .!

Siddharth Roy's movie is coming to OTT.
Siddharth Roy's movie is coming to OTT.

చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ మూవీ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు . ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయింది. అర్జున్ రెడ్డి యానిమల్ వంటి మూవీ లు గుర్తు చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆసక్తి కలిగేలా చేసింది . హీరో క్యారెక్టర్జేషన్ బాడీ లాంగ్వేజ్ చాలా కోపం గా కనిపించడంతో సిద్ధార్థ రాయ్ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల ఆసక్తి వచ్చింది క్యూరియాసిటీని నిలబెట్టడంలో దర్శకుడు ఫెయిల్ అయిపోయాడు.

Siddharth Roy's movie is coming to OTT.
Siddharth Roy’s movie is coming to OTT.

ప్రేమ కథని కొత్తగా చెప్పాలనుకున్నాడు కానీ కాస్త తడబడ్డాడు మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది . మూవీ లో కొన్ని లాజిక్ మిస్ అయ్యారు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వచ్చింది. తన అవసరాలని తీర్చుకుంటూ సంతోషంగా లైఫ్ని లీడ్ చేస్తుంటాడు ఇందు అనే అమ్మాయి పరిచయం అవుతుంది సిద్ధార్థ జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగింది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కి అతనికి మధ్య ఏం జరుగుతుంది . ఇదే స్టోరీ. ఈ సినిమా మార్చి 29 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది